Tuesday, April 22, 2008

ఇది నిజమేనా

.
కరివేపాకు..... రోజుల్లో ఎక్కువ గా వినపడుతున్న మాట......

మరి చిత్రం లో ఉన్న విషయం నిజమయితే కరివేపాకు పార్టీ గానే చరిత లో నిలిచిపోతుంది తెదేపా .......ఈ చిత్రం వచ్చి వారం రోజులైనప్పటికి స్పందన ఏమి రాలేదు ఆ పార్టీ దగ్గర నుంచి .....