Wednesday, September 19, 2012

earn 50 rupees daily

మీకు ఎస్బీఐ లొ పొదుపు ఖాతా ఉండి ,నమ్మకమైన మీ స్నేహితుడి కి కూడా పొదుపు ఖాతా ఉండి ఇద్దరికీ నోకియా లేక సాంసంగ్ మొబైలు ఫోనులు ఉంటే ఇద్దరూ ప్రతి రోజూ చెరో యాభై రూపాయలు సంపాదించుకోవచ్చు.ఎలానో పూర్తి వివరాలు కావాలంటే నాకు ఫోను చేయండి ..ఈ అవకాసం మార్చి  31 వరకు .
నా నంబరు 9618413555

Thursday, June 30, 2011

Friday, May 13, 2011

Tuesday, September 23, 2008

22-09-08 నాటి ఈనాడు దిన పత్రిక లో వార్త


మిత్రులారా చిత్రముని మీరు కాపి చేసుకొని మీ మిత్రులందరికీ తెలియపరచండి..ఇలాంటి తక్కువధరలకే వైద్య పరీక్ష లు కలిపించే సదుపాయము గురించి అందరికి తెలియచేయండి ....

Monday, May 5, 2008

త్రి భాష సూత్రానికి ఎప్పుడో పిండము పెట్టారు


నాకు నవ్వొస్తున్నది త్రి భాష సూత్రము ఒకటి ఉన్నదన్న్తున్తే.....చంద్ర బాబు గారి రిటెయిలు దుకాణముల ఫలకముల మీద ఒక్క తెలుగు పేరు కూడా కనబడదు.......
మరి ఆయన తొమ్మిది సంవత్సరముల పాటు ముఖ్య మంత్రి గా పనిచేసినప్పుడు SO CALLED LABOUR డిపార్టుమెంటు
వారు నిద్రాణము లో ఉన్నారా ......

వేచి .....చూద్దాం ....తెలుగు కి తెగులు పట్టించిన దుకాణముల స్థితి ఎప్పుడు మెరుగు పడుతుందో....

Tuesday, April 29, 2008

పన్నెండో తరగతి వీరులు


రాష్ట్రం లో ఒకే కళాశాల నుంచి ఇద్దరు ప్రథమ స్థానం సంపాదించడం గొప్ప.....అందుకే వీరికి నా జేజే లు ....