Friday, April 4, 2008

ఈ పేపరోల్లు ఉన్నారే

మిత్రులారా మనం రోజు చూస్తున్నాం కదా ...ప్రతిభ పేజి లో ఈనాడు ఆంధ్ర జ్యోతి వార్త తదితర పత్రికలూ అందరూఎమ్సెట్ బిట్లు అని వూదరగొట్టేస్తున్నారు... కాని ఒక్కళ్లన్నా పూర్తి గా అన్ని బిట్లకు వివరణ ఇస్తున్నారా ..ఇవ్వరు...ఏదో తూతూ మంత్రం గా సమాధానం ఇస్తున్నారు కాని పూర్తీ వివరణ ఇచ్చి గ్రామీణ విద్యార్థులకు ఉపకారం చేయట్లేదు...ఇలాంటి వారికి ఎలా చెప్తే వాళ్లు పూర్తి న్యాయం చేకురేలా వివరణ లు ఇస్తారు.. అయ్యా ....


కనీసం మీ వెబ్ సైట్ లో అయినా వివరణ లు పెట్టండి.లేకుంటేమీ శ్రమ అంతా బూడిద లో పోసిన పన్నీరు అవుతుంది.